Saturday, September 29, 2007

మగ పిల్లలకి హారతి పాట-1

పల్లవి : మంగాళ  హారతీ .. మాధవ  నీ  కిదే .. మంగాళ హారతీ  ..


చరణం  1:  ముదమూతొ      యశోద  ముద్దుల  కృష్ణా  .. ముత్యాల  హారతి .. ఇచ్చేద    నీకిదే  .. రారా  గైకోర  ధీర  నీకిదే  ... ll..మంగళ  హరతీ  ..ll


చరణం  2: కాళింది  మర్దనా .కంసున్ సంహరణ  .. ద్రౌపాది  రక్షకా  .. దయచేయు  వేగమే .. రారా  గైకోర  ధీర  నీకిదే  .. ll..మంగళ  హరతీ ..ll


చరణం  3: రాధారమణ       .రంజిత  గుణాకరా    ... రమణు  లోసంగిన  .. రత్నాల  హరతీ .. ఇచెద  నీకిదే  ...రారా  గైకోర    ధీర  నీకిదే  . .. ll..మంగళ  హరతీ . .ll

Let us carry our culture to the future genarations . be proud to be an Indian

1 comment:

Anonymous said...
This comment has been removed by a blog administrator.