Friday, December 11, 2009

అమ్మవారికి మంగళ హారతీ
హారతీ మీ రేల ఇవ్వా రే ,అంబ కు మంగళ
హారతీ మీ రేల ఇవ్వా రే
హారతీ మీ రేల ఇవ్వరే జ్ఞాన విద్యల కెల్ల ప్రబలము
లీల తో పదియారు వన్నెల మెలిమీ బంగారు తల్లికి// హారతీ మీ రేల ఇవ్వా రే//


పాదములకు పూజ సేయరే , మా తల్లికిపుడు
పారిజాతపు హారమివ్వారే
ఆణి ముత్యపు హారతులు మొల నూలుగజ్జెల జోడు అందెలు
రవల పాపడబొట్టు ,ముంగెర సమముగా ధరియించు తల్లికి// హారతీ మీ రేల ఇవ్వా రే //


ఇంత పరాకేల ననరే, రుద్రుని దేవికి
చెంత నుండీ పూజ చేయరే
చెంత నుండీ పూజ చేయరే శంకరీ ఓంకార పూజిత
కుంకుమా స్కవితలా వారికీ , పొంకమైనా అలంకారికి // హారతీ మీ రేల ఇవ్వా రే //
లక్ష వత్తుల జోతి కూర్చరే చెలులార మీరు
పచ్చని ళ్ళేముల వాల్చారే
రక్షితంబు గాను మీరు ద్రాక్షరంబుగా హరతులను
రాక్షసా సంహరికిపుడేముచ్చటలర పాడుకొనుచు// హారతీ మీ రేల ఇవ్వా రే //







3 comments:

Anonymous said...
This comment has been removed by a blog administrator.
bloggerbharathi said...

మీరు కామెంట్ చేసిన భాష ఏంటి?

bloggerbharathi said...

Ideas and theories, your call to precede action, but the action more than the ideas or theories of
Contribute a better translation

this is tha comment madeby money on jan 13th2010 in chainees language